ఆక్సిజన్ సిలిండర్ అందజేసిన కుంభం

Published: Friday May 28, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపాలన ప్రతినిధి : గురువారం భువనగిరి ఆర్ బి నగర్ కు చెందిన శివ శంకర్ యాదవ్ కరొనాతో బాధపడుతూ ఆక్సిజన్ అందక ఇబంది పడుతుంటే యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుల సమాచారంతో స్పందిచిన, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారముతో ఆక్సిజన్ బ్యాంకు నుండి సిలెండర్ అందచేయడం జరిగింది.