పోతుగంటి సత్యం మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మారిశెట్టి..

Published: Monday August 22, 2022

పాలేరు ఆగస్ట్ 21 ప్రజాపాలన ప్రతినిధి                          ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం బుద్దారం గ్రామానికి చెందిన నా చిన్న నాటి స్నేహితుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతుగంటి సత్యం ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. వ్యక్తిగతంగా పోతుగంటి సత్యం మరణం నాకు చాలా బాధాకరం. ఇంత చిన్న వయసులో షుగర్ వ్యాది తో మరణించడం పట్ల నేలకొండపల్లి మండల సిపిఐ సహాయ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు.