బట్టూ వీరభద్రం దశ దినకర్మకు హాజరైన కాంగ్రెస్

Published: Tuesday February 14, 2023

నాయకులు మధిర రూరల్ ఫిబ్రవరి 13 మండలం పరిధిలో సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాదేవపురం గ్రామ వాసి *బట్టా గోవిందరావు తండ్రి *బట్టా  వీరభద్రం ఇటీవల కాలంలో కాలం చేసినారు వారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సూరంశెట్టి కిషోర్* మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు *దారా  బాలరాజు* మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు *అద్దంకి రవికుమార్*. గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. *మురళీకృష్ణ*. సైదల్లిపురం సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు*. మాజీ ఎంపీటీసీ *ఐలూరి సత్యనారాయణరెడ్డి*. మండల నాయకులు *నిడమానూరు వంశీ* . *సంపసాల రామకృష్ణ. ఇమ్మడి  సాంబయ్య. చాపల మడుగు రాములు* తదితరులు పాల్గొని నివాళులర్పించారు