ఘనంగా రంజాన్ పండుగ

Published: Wednesday May 04, 2022

ఇబ్రహింపట్నం మార్చి 3 ప్రజాపాలన ప్రతినిధి : మనిషిలోని బలహీనతలను స్వార్ధ భావాలను తుడిచిపెట్టి, వాటి స్థానంలో క్రమశిక్షణ, సేవగుణం, సోదరా భావాలను పెంపొందించిదే, రంజాన్ ఉపవాస దీక్ష మాసం అటువంటి పవిత్ర మాస దీక్షలను ముగించుకొని అత్యంత భక్తి శ్రద్దలతో రంజాన్ పండుగ జరుపకుంటున్న ముస్లిం మిత్రులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్న మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి ,కౌన్సిలర్లు నీళ్ల భాను గౌడ్, జర్కొని బాలరాజ్  మున్సిపల్ మాజీ చైర్మన్ కంబాల పెళ్లి భరత్ కుమార్, తెరాస పార్టీ నాయకులు కసరామోని మల్లేష్ యాదవ్,గుంటి భీంరావ్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు