ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Published: Thursday March 09, 2023

ఎర్రుపాలెం మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి: స్థానిక టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు నందు బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాని ఘనంగా నిర్వహించినారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులకు మహిళా నాయకులకు ఘనంగా సన్మానించినారు. ఎంపీపీ శ్రీమతి దేవరకొండ శిరీష కి, సర్పంచ్ ఎర్రమల రేణుక కి , సర్పంచ్ భూక్య నాగమణి కి, ఎంపీటీసీ మెండిగుద్దల అప్పమ్మ కి, మహిళా మండలి అధ్యక్షురాలు పులి శిరీషకి ,ప్రధాన కార్యదర్శి తోమ్మండ్రు సరోజినీకి, మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ , మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు , వైసిపి సురనేని రామకోటిశ్వర రావు ,ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు ,ఎంపీటీసీ షేక్ మస్తాన్ వలి, ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు, ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్ బాబు , సర్పంచ్ పురుషోత్తం రాజు, యువజన అధ్యక్షులు కొండెపాటి సాంబశివరావు లకు శాల్వా లు కప్పి ఘనంగా సన్మానించినారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రమల విజయభాస్కర్ రెడ్డి, గుర్రాల పుల్లారెడ్డి , టౌన్ పార్ట్ అధ్యక్షులు చిన్నం రాము, బుచ్చిరెడ్డిపాలెం గ్రామం ఎర్రమల కృష్ణారెడ్డి , బనిగండ్లపాడు గ్రామ శాఖ అధ్యక్షులు రామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మాజీ షేక్ హుస్సేన్, ఎర్రుపాలెం టౌన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ , ఎర్రుపాలెం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీపాల శెట్టి తిరుపతిరావు , ఆకుల నాగేశ్వరావు, దేవరకొండ చిరంజీవి ,మేండిగుద్దల వెంకయ్య, మండల కమిటీ సభ్యులు దేవరకొండ రవి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనపనూరి భాస్కర రామ్, దేని వెంకయ్య వెంకటేశ్వరరావు , వెంకట్‌ తోటపల్లి బాలరాజు, పల్లె కంటి సుబ్బారావు, నండ్రురు రాంబాబు, పులి నాగయ్య ,సగ్గుర్తి వెంకటరత్నం , నల్లమోతు దానయ్య ,మండల నాయకులు నండ్రు రవి ,కత్తి రవి తదితరులు పాల్గొన్నారు.