మిత్రుని కుమార్తె వివాహానికి చేయూత

Published: Tuesday June 15, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన మిత్రుడు మహమ్మద్ మూర్తుజ కుటుంబానికి 89-90, బ్యాచ్ 10వ తరగతి మిత్రులు ఎఇ ఆత్మకూర్ మచ్చేoదర్ చేతుల మీదుగా రూ 25,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకూర వెంకటేష్, బత్తిని శెట్టయ్య గౌడ్, జిల్లా చంద్రశేఖర్, పోకల రమేష్, పబ్బు వెంకటేష్, జూకంటి కనకయ్య, బొద్దుపల్లి వెంకటేష్, జువ్వగోని నారాయణ తదితరులు పాల్గొన్నారు.