నిరూపయోగం గా లడక్ బజార్ పిహెచ్ సి భవనం

Published: Thursday February 25, 2021

మధిర ఫిబ్రవరి 24, ప్రజాపాలన ప్రతినిధి: మధిర మునిసిపాలిటీ పరిధి లో లడక్ బజార్ లో గత పాలక వర్గం గ్రిన్ బెల్ట్ కింద స్థలం కేటాయించి సహాయం తో 5 లక్షల రూపాయల వ్యయంతో గత పాలక వర్గం ప్రజల అవసరం నిమ్మితం 14 థ్ ఫైనాన్స్ ద్వారా phc బిల్డింగ్ ను నిర్మించిన విషయం విదితమే. అయితే ఆ బిల్డింగ్ గత కొన్ని రోజులుగా నిరూపయోగం గా పడిఉన్నది. కనీసం కరోన సమయం లో కూడా వినియోగం లోకి తీసుకోక పోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసేంది లడక్ బజార్ ప్రజలు మా ప్రజాపాలన దినపత్రిక తొ మాట్లాడుతూ సౌకర్యం నిమ్మితం నిర్మిoచిన ఈ phc భవనం కొన్నాళ్లుగా కొన్ని ఆసాంఘిక కార్యక్రమలకు నిలయంగా మారిందని ప్రజల ఆరోగ్య అవసరాలకు ఇకనైనా ఉపయోగం లోకి వచ్చేలా అధికారులు దీని పై చొరవ చూపాలని కోరుతున్నారు