తుర్కయంజాల్ మున్సిపాలిటీ అంబేద్కర్ చివరస్త దగ్గర... రాజస్థాన్లో జరిగిన ఘటనపై ఖండిస్తూ

Published: Thursday August 25, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 24ప్రజాపాలన ప్రతినిధి

ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా. కెవిపిఎస్  జిల్లా కార్యదర్శి ప్రకాష్ కరత్  తుర్కయంజాల్ మున్సిపాలిటీ కార్యదర్శి ఇల్లూరి భాస్కర్ మాట్లాడుతూ దళిత విద్యార్థి ఉపాధ్యాయులు తెచ్చుకున్న వాటర్ ముట్టుకున్నారని కొట్టడంతో ఆ విద్యార్థి చనిపోయాడు... ఎస్సీ కులానికి చెందిన ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళుతుంటే అగ్రకులానికి చెందిన వాళ్లు నడిరోడ్డులో ఉపాధ్యాయురాలు పై పెట్రోల్ పోసి తగలబెట్టి సజీవ దహనం చేశారు... స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల అయిన కూడా దళితులపై అత్యాచారాలు మానభంగాలు హింసలు అనేక అటువంటి కుట్రలు దళితులపై పన్నుతున్నారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇలాంటి అత్యాచారాలు చేసే వారికి సపోర్ట్ ఇస్తూ కొమ్ము కాస్తూ ఉంటున్నారని... కులయ్య క్షేత్రేఖ పోరాట సంఘం... దీన్ని ఖండిస్తూ తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది... ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ కమిటీ సభ్యులు యాదగిరి అన్నగారు భీమాలాద్రి గారు కే కుమార్ గారు కే. సత్యనారాయణ గారు కే రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు స్టాలిన్ జగన్ తదితరులు పాల్గొన్నారు.