పటోళ్ల కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Friday June 04, 2021
బాలపూర్, జూన్ 02 ( ప్రజాపాలన ప్రతినిధి) : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్కాల కామేశ్వర్ రెడ్డీ (ఎం ఎం సి)తో పాటు జిల్లెల్గుడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ డైరెక్టర్ మాధురి రమేష్, టిఆర్ఎస్ యూత్ యంగ్ కె.శివరాం రెడ్డి, సి.సాయి కలిసి పటోళ్ల  కౌశిక్ రెడ్డి ని శాలువాతో సన్మానించి పూల బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.