ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు...

Published: Thursday January 27, 2022

బీరుపూర్, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ తహశీల్దార్ పోలీసు స్టేషన్ తదితర కార్యాలయాల్లో  జాతీయ జెండాలను ఎగరేసి వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటీసీ పాత పద్మ వైస్ ఎంపీపీ భలుమురి లక్ష్మణ్ రావు తహశీల్దార్ అరిఫోద్దీన్ ఎంపీడీఓ మల్లారెడ్డి ఎస్సై లైసెట్టి శ్రీకాంత్ ముప్పాల రాంచందర్ రావు గర్షకుర్తి శిల్పారమేష్  అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.