కోవిడ్ వాక్సిన్ వేసుకోవాలి...

Published: Monday September 20, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల్ కండ్లపల్లి గ్రామంలో వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్వతం రమేష్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఏఎన్ఎం  జయమ్మ ఆశవార్కర్ సంజీవరాణి అంగన్వాడీ టీచర్ శ్రీలత మరియు గ్రామ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.