ఐదవ వార్లు బిఆర్ఎస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ శీలం విద్యాలత

Published: Thursday January 05, 2023

బిఆర్ఎస్ పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ను మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో టిఆర్ఎస్ జిల్లా నాయకులు భరత్ విద్యా సంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి తో కలిసి మధిర మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ శీలం విద్యాలత వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ నాయకత్వంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారధ్యంలో మధిర నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని ఆమె తెలిపారు