ఘనంగా శ్రీ శ్రీ దుర్గా మాత ఉత్సవాలలో , తీగలపల్లి గ్రామం,

Published: Thursday October 06, 2022
నవాబు పేట్,( ప్రజా పాలన ప్రతినిధి). అక్టోబర్: 5, మండల్ పరిధిలో తీగలపల్లి గ్రామ లో  శ్రీశ్రీ శ్రీ.. దుర్గ మాత ఆలయం దగ్గర అమ్మవారికి ధరించిన నాలు రోజు చీరను  వేలం పాట ఏయడం జరిగింది అమ్మవారి చీర 7000 ఒక్క రూపాయి వేలం పాట  జరిగింది అదే గ్రామానికి చెందిన నెత్తి కొప్పుల ఆశన్నా  అమ్మవారి యొక్క చీరను దక్కించుకున్నారు   అమ్మవారి సన్నిధిలో అదే గ్రామంలో ఒక పెద్ద అమ్మకు తన పెద్ద హృదయంతో అమ్మవారి ధరించిన  నాలుగో రోజు చీరను తన చేతుల మీదగా  దేవి నవరాత్రులు సందర్భంగా దసరా పండగ కానుకగా తన పెద్ద  మనసుతో  పెద్ద అవ్వకు ఇవ్వడం జరిగింది  వారి కుటుంబ సభ్యులకు  అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటారు ఈ సందర్భంగా తీగలపల్లి గ్రామం యూత్ యువకులు పాల్గొన్నారు.