సేవకై జీవించు సేవకై తపించు

Published: Monday April 05, 2021
మధిర, ఏప్రిల్ 4, ప్రజాపాలన ప్రతినిధి సేవా సమితి : ప్లాస్టిక్ వాడకం నివారణ- సహజ  ప్రకృతి కి తోడ్పాటు, సంరక్షష ఈరోజు మధిర మున్సిపాలిటీ పరిధి నందు మధిర సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ప్రకృతిని రక్షించ కోవడంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకొనుటకు, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ, "ప్లాస్టిక్ రహిత సంచులను" పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ఆర్థికచేయూతనిచ్చిన మధిర పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లాది హనుమంతరావు గారు, ధర్మపత్ని రాధ గార్ల దంపతుల ఆర్థిక సహకారంతో 16 వ వార్డు నందు జిల్లా టిడిపి సెక్రెటరీ, పెద్దలు శ్రీ గంజి నారాయణ గారు, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ డాక్టర్ రామనాథం గార్ల చేతుల మీదగా గంజి నారాయణా గారి ఇంటి దగ్గర నిరుపేదలకు సంచులు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో టి డి పి జిల్లా సెక్రెటరీ వంగాల రామకోటి గారు, రాష్ట్ర తెలుగు యువత శ్రీ మైనిడి జగన్, పెద్దలు జంగాల గురువులుగారు, వట్టికొండ నాగేశ్వరావు గారు, చెరుకూరి నాగార్జున గారు కోనా జగదీష్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాద్ రావు మాజీ శివాలయంం చైర్మన్ మధుర సేవ సమితి ఉపాధ్యక్షులు శ్రీనివాాసరావు తదితరులు పాల్గొన్నార