సీనియర్ న్యాయవాది కుమారుడు నిశ్చితార్థం పలువురు ప్రముఖులు హాజరు

Published: Monday June 20, 2022

మధిర జూన్ 19  ప్రజా పాలన ప్రతినిధి జగ్గయ్యపేటలో మధిర ప్రముఖ సీనియర్ న్యాయవాది వాసంశెట్టి కోటేశ్వరరావు  కుమారుడు ఆదివారం నాడు నిశ్చితార్థ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన టిఆర్ఎస్ నాయకులు మొండితోక జయకర్ , ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరావు , మున్సిపల్ కో ఆప్షన్  నెంబర్ రాఘవరావు ,పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు  ప్రముఖులు ప్రముఖ సీనియర్ న్యాయవాది వాసంశెట్టి కోటేశ్వరరావు  కుమారుడు నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబుఈ కార్యక్రమంలో టీఆరెఎస్ పార్టీ నాయకులు యన్నం కోటేశ్వరరావు , కటికల సీతరామిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు