ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు...

Published: Monday August 16, 2021
సారంగాపూర్, ఆగస్టు 15 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల కేంద్రంలోని 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మండల నాయకులు అధికారులు తహశీల్దార్ పోలీస్ స్టేషన్ ఎంపీడీవో ఎంఈఓ ఏవో తదితర కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ జడ్పీటిసి మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ తహశీల్దార్ శ్రీలత ఎంపీడీఓ పుల్లయ్య ఎస్ఐ కిరణ్ కుమార్ అధికారులు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు ఆయా గ్రామాల్లో జెండాలను ఆవిష్కరించారు.