శ్రీ దుబ్బరాజేశ్వర స్వామివారికి అన్నపూజ...

Published: Thursday March 03, 2022

సారంగాపూర్, మార్చి 02 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో జాతరలో భాగంగా బుధవారం రోజున మధ్యాహ్నం పారణ అనంతరం స్వామివారికి అన్నపూజ కారేక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలా జమునశ్రీనివాస్ ఈవో కాంతారెడ్డి ఇన్స్పెక్టర్ రంగు రాంకిషన్ వ్యవస్థాపక ధర్మకర్త పోరండ్ల శంకరయ్య సర్పంచులు బొడ్డుపల్లి రాజన్న ఆకుల జమున ధర్మకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.