కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో

Published: Tuesday November 08, 2022

ప్రత్యేక పూజలుమధిర నవంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో కార్తీక్ పౌర్ణమి సందర్భంగా సోమవారం నాడు శివాలయంలో కార్తీక పౌర్ణమి శివాలయంలో ప్రత్యేక పూజలు రెండో కాశీగా పిలవబడుతున్న శివాలయంలో తెల్లవారుజామున నుంచి నది స్థానం చేసి భక్తులు భారీగా తరలివచ్చారుకార్తీక పౌర్ణమి కావడంతో మధిర  శివాలయంలో భక్తుల సందడి.కార్తీక దీపాలవెలుగులతోశోభాయమానంగా శివాలయ ప్రాంగణం.తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తుల కోలాహలంతో సందడిగా శివాలయం.
భక్తులు తెల్లవారుజాము నుంచే వైరా నదిలో పుణ్య స్నానమాచరించి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు దంపతులుగా వచ్చి భక్తితో కార్తీకదీపాలు వెలిగించి స్వామివారికి తమ కోరికలను తీర్చుకొనుటకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.నేడు సోమవారం కావడంతో శివ భక్తులతో దేవాలయం లో సందడి నెలకొందిిిి కార్తీతీక మాసం సందర్భంగాా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ తెలిపింది. అయ్యప్ప మాలదారులు దేవుని సన్నిధిలో తమ తమ పూజలతో భక్త వాతావరణంతో శివాలయంలో సందడి నెలకొందిపూజారులు భక్తుల కోసంవారి పేరు మీద అర్చనలునిర్వహించి  అనంతరంభక్తులకు తీర్థప్రసాదాలు
అందించారు.