ఘనంగా బతుకమ్మ వేడుకలు

Published: Saturday October 08, 2022

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని ప్రతి గ్రామంలో బతకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి వర్షం కూడా లెక్కచేయకుండా  అందంగా అలంకరించిన బతుకమ్మ ను తీసుకొని వందలాది మహిళను తరలివచ్చారు ఉత్సాహంగా ఆడి పాడారు రంగురంగుల పూలను ముద్దుగా అమర్చి చిన్న పెద్ద తేడా లేకుండా  బతకమ్మ ఆడారు అనంతరం గంగమ్మ గుడి లోకి చేర్చాలి ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.