భువనగిరి లో వైద్యులను సన్మానించిన రోటరీ క్లబ్ అధ్యక్షులు

Published: Saturday July 02, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 1 జులై ప్రజాపాలన: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పలువురు వైద్యుల ను సన్మానించిన భువనగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు.
భువనగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు బండారు దత్తాత్రేయ ఆద్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను శాలువా పూలమాల తో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి రోటరీ క్లబ్ మెంబర్లు ప్రజాప్రతినిధులు నాయకులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.