అన్నం పరబ్రహ్మ స్వరూపం

Published: Saturday February 06, 2021
మధిర ఈరోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నీ దానాలు కన్నా అన్న దానం మిన్న.ఈరోజు మధిర పట్టన వాస్తవ్యులు కీ||శే; కోమటీడి రంగారావు గారి జ్ఞాపకార్థంగా వారి ఆత్మశాంతి కలగాలని డా!!వసంతమ్మ‌ గారి సేవాసధనం నందు ఈరోజు అన్నదాన వితర్న కార్యక్రమం‌ జరిగింది. ఈ కార్యక్రమంలో కీ||శే;కోమటీడి రంగారావు గారి సతీమణి లక్ష్మీ సీతమ్మ మరియు తన కుమారులు కోమటీడి నరసింహారావు మరియు శ్రీనివాసరావు (శివాలయం మాజీ చైర్మన్ మరియు మధిర కమ్మ సంఘం) పాల్గొన్నారు