పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ క్యామ శంకరయ్య

Published: Wednesday July 20, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి.పశుగాన అభివృద్ధి సంస్థ మరియు పశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో సేరిగూడ కూడా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది.
  అల్వాల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ  పశువులకు సరైన వైద్యం అందించడంలో డాక్టర్లు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు డాక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ పశువులకు ఎలాంటి అస్తవ్యస్తత గురికాకుండా  పశువులకు మంచి వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని ఆయన చెప్పారు ఈరోజు గర్భశోక వ్యాధులకు చికిత్స చేసిన వాటి సంఖ్య 36 సుడి పశువులు నిర్ధారణ చేసిన సంఖ్య 13 గాను సాధారణ చికిత్స చేసిన సంఖ్య రెండు దూడలకు నటల నివారణ చేసినవి 70 మొత్తం 33 శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అల్వాల్ వెంకటరెడ్డి, విద్యాసాగర్, వెంకటరెడ్డి, సహాయ సంపాదకులు డాక్టర్ శ్రవణ్ కుమార్, వసంత కుమారి, పశు వైద్య డాక్టర్ సురేందర్, డాక్టర్ శంకరయ్య డాక్టర్ సురేష్ , పశు వైద్య సిబ్బంది కవిత సామ్య, సద్విర్, గోపాల్, మొగిలి జగన్, నరసింహ, జగన్ తదితరులు పాల్గొన్నారు