మంత్రి కొప్పులను కలసిన హెచ్.సి.ఏ. సభ్యుడు దావ సురేష్

Published: Thursday June 24, 2021
జగిత్యాల, జూన్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా నుండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్.సి.ఏ లో సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా దావ సురేష్ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.