పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి నియామకం

Published: Tuesday March 22, 2022

కోరుట్ల, మార్చి 21 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా దండవేని వెంకటేష్ ను  నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు    జువ్వాడి కృష్ణారావు గార్లు నా నియామకానికి సహకరించిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బోయినిపెల్లి సత్యంరావు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మరియు పట్టణ కాంగ్రెస్ కమిటీకి వివిధ విభాగాల అధ్యక్షులకు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు నాపై నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టి బలోపేతానికి కృషిచేస్తానని ఈ సందర్బంగా దండవేని వెంకటేష్ పత్రిక ప్రకటనలో తెలియజేశారు.