భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ రక్తదాన శిబిరం

Published: Thursday November 24, 2022
చౌటుప్పల్, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాల్లో సందర్భంగా లయన్స్ క్లబ్ వారు,
నలంద డిగ్రీ కళాశాల వారి సౌజన్యంతో నల్లగొండ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో
రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువల కోసం యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీర్చుదిద్దుతున్న భారత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన ఈ రోజు,
ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయం ప్రతీ మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయెంత వరకు ఎదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని ప్రతి ఒక్కరూ సమాజానికి సహకరించాలని అన్నారు. అన్ని దనాలలో కన్నా ఆపద కాలంలో అక్కరొచ్చే రక్తదానం మిన్న అనే ఆలోచనతో ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుగా ఉంటాను. నా సహకారం ఉంటుంది అని అన్నారు రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినంత. ఆపద కాలంలో ఆదుకోవడం మనుషులుగా మన బాధ్యత మన కర్తవ్యం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు కాసుల వెంకటేశం, కార్యదర్శి కటకం ప్రశాంత్, కోశాధికారి కొసనం రామ్ రెడ్డి, జనరల్ డైరెక్టర్ దాచేపల్లి ప్రకాష్, కౌన్సిలర్ సుల్తాన్ రాజు, నాయకులు తాడూరి పరమేష్, కామిశెట్టి భాస్కర్, నలంద డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ విష్ణు కుమార్ , ఛైర్మన్ బత్తుల శంకర్, కరస్పాండెంట్ రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు..సందర్భంగా లయన్స్ క్లబ్ వారు,
నలంద డిగ్రీ కళాశాల వారి సౌజన్యంతో నల్లగొండ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో
రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువల కోసం యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీర్చుదిద్దుతున్న భారత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన ఈ రోజు,
ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయం ప్రతీ మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయెంత వరకు ఎదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని ప్రతి ఒక్కరూ సమాజానికి సహకరించాలని అన్నారు. అన్ని దనాలలో కన్నా ఆపద కాలంలో అక్కరొచ్చే రక్తదానం మిన్న అనే ఆలోచనతో ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుగా ఉంటాను. నా సహకారం ఉంటుంది అని అన్నారు రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినంత. ఆపద కాలంలో ఆదుకోవడం మనుషులుగా మన బాధ్యత మన కర్తవ్యం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు కాసుల వెంకటేశం, కార్యదర్శి కటకం ప్రశాంత్, కోశాధికారి కొసనం రామ్ రెడ్డి, జనరల్ డైరెక్టర్ దాచేపల్లి ప్రకాష్, కౌన్సిలర్ సుల్తాన్ రాజు, నాయకులు తాడూరి పరమేష్, కామిశెట్టి భాస్కర్, నలంద డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ విష్ణు కుమార్ , ఛైర్మన్ బత్తుల శంకర్, కరస్పాండెంట్ రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు..