రాబోయే రోజుల్లో అతి భారీ వర్షాలు - పట్టణ వాసులు హెల్ప్ లైన్స్ ఉపయోగించుకోగలరు

Published: Friday July 23, 2021
జగిత్యాల, జులై 22 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనాల మేరకు జగిత్యాల పట్టణంలో రాబోవు విపత్తులను ఎదుర్కోవడానికి అత్యవసర సేవలను అందించడానికి హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. జగిత్యాల పట్టణ ప్రజలు ఏదేని అత్యవసర సేవలు అవసరమైనచో అధికారుల హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లను తెలియజేస్తున్నాం. పారిశుద్ధ్య సేవలు కొరకు మహేశ్వర్ రెడ్డి శానిటరి ఇన్స్పెక్టర్
ఫోన్ నంబర్ 900012145
అశోక్ శానిటరీ ఇన్స్పెక్టర్  7330653331
వెంకట్ రమణ 
9989529333
విజయ్ 7893000882 తెలియజేయగలరు. నీటి సరఫరాకు అంతరాయం మరియు దీపాల అంతరాయం కలిగితే శరణ్ తేజ అసిస్టెంట్ ఇంజనీర్ ఫోన్ నంబర్ 9440869750
ఆయుబ్ ఖాన్ అసిస్టెంట్ ఇంజనీర్ 9849906699 పట్టణంలో శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాల కూల్చివేత గురించి
తెజశ్విని టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఫోన్ నంబర్ 9505083165
తెలియజేయగలరని శ్రావణి తెలిపారు.