అబ్బాపురం లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Published: Friday April 23, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ​గొల్లపల్లి మండలం లోని అబ్బాపురం గ్రామంలో లో నేడు ఉదయం సింగిలువిండో సంస్థ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీపీ నక్కశంకర్ ప్యాక్స్ చైర్మన్ రాజసుమన్రావు సర్పంచ్ పురంశెట్టి పద్మ వెంకటేష్ ప్యాక్స్ డైరెక్టర్ వంగ దశరథు గ్రామ ముఖ్య నాయకులు సొసైటీ శిబ్బంది రైతులు హమాలీలు తదితరులు పాల్గొన్నారు.