తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన - ప్రభుత్వ విప్ గాంధీ

Published: Wednesday February 01, 2023

 ప్రజా పాలన- శేరిలింగంపల్లి/ జనవరి

 31  :న్యూస్అం బేద్కర్ ఆశయాలను ప్రజల కు తెలియజేస్తూ అంబేద్కర్ అందరివాడని తెలంగాణ అంబేద్కర్ సంఘంలో అన్ని కులస్తుల వారిని కమిటీలో చేర్చుకొని ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం చేస్తున్న సంఘాన్ని అభినందిస్తున్నానని ప్రభుత్వ విప్పు గాంధీ అన్నారు.ఈ కార్యక్రమంలో
 వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి ,తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంధం రాములు, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతరాజు లాలయ్య, మోజేశ్ , మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షులు జయ తదితరులు పాల్గొన్నారు.