గాంధీనగర్లో బూర్గంపాడు టీం ఘనవిజయం. బూర్గంపాడు ( ప్రజా పాలన.)

Published: Monday December 26, 2022
23 ప్రారంభించిన  గాంధీనగర్ గణేష్ లయన్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది  ఫైనల్స్ కి చేరుకున్న,గాంధీనగర్ గణేష్ లైన్స్ యూత్ ,బూర్గంపాడు  టీం తో  హోరా హోరీగా, తలబడగ, 2పరుగులు తేడాతో  బూర్గంపాడు టీం ఘనవిజయం సాధించింది, 2 ప్లేస్ గాంధీనగర్ గణేష్ లయన్స్ యూత్  నిలిచింది....