పోషణ పక్షంలో భాగంగా పౌష్టికాహారం అవగాహన ​కార్యాక్రమం

Published: Wednesday March 24, 2021
గొల్లపల్లి, మార్చి23 (ప్రజపాలన ప్రతినిధి): ​ఈ రోజతిరుమలపురం(పీడీ) గ్రామంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా పోషణ పక్షములో భాగంగా బాలింతలు ఎదిగే పిల్లలకు యుక్తవయస్సు వారికి న్యూట్రి గార్డెన్ నిర్వహించడం జరిగింది మనకు ఉన్న ఇంటి ఆవరణలోపెరటి చెట్లు పాలకూర, తోట కూర గోంగూర బచ్చలి ఆకు గంగవాయిలి చుక్క కూర తాజా కూరగయలతో ఆడ మగ తేడా లేకుండా ఐరన్ తోకూడిన ఆకుకూరలు కూరగాయల, పోషకాహారాలు గలవి తినాలని  ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పిచారు. ​పలు కార్యక్రమాలుచేతులు శుభ్రంచేయుట, తగు జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కు ధరించాలి భౌతిక దూరం పాటించాలి అని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచరు లాల్భీ హరిత ఆశవర్కర్ వసంత మంగ బాలింతలు గర్భిణీలు కిషోర బాలికలు పిల్లలు తల్లులు గ్రామస్తులు పాల్గొన్నారు.