క్యూర్ మల్టిస్పెషలిటీ ఆస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Friday July 23, 2021
జగిత్యాల, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని బాలాజీ థియేటర్ దగ్గర నూతనంగా క్యూర్ మల్టిస్పెషలిటీ హాస్పిటల్ ను స్థానిక ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ శ్రావణిప్రవీణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్లు దాసరి లావణ్య బొడ్ల జగదీశ్ పంబాల రాము గుడాల రాజేష్ గౌడ్ నాయకులు ఆనంద్ ఐఎంఏ ప్రెసిడెంట్ డా.నరహరి హాస్పిటల్ యాజమాన్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.