ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

Published: Monday October 04, 2021
మధిర, అక్టోబర్ 03, ప్రజాపాలన ప్రతినిధి : నియోజకవర్గ  కార్యాలయంలో టిడిపి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీజీ 152వ జయంతి ఘనంగా నిర్వహణ మధిర ప్రజాపాలన ప్రతినిధి అక్టోబర్ రెండో తేదీ టిడిపి పట్టణ అధ్యక్షలు మల్లాది హనుమంతరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం మరియు మధిర మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శిలు మార్నీడు పుల్లారావు మాదాల నరసింహారావు వంగాల రామకోటి మేడేపల్లి రాణి కోనేరు రాణి మన్నెపల్లి రత్నకుమారి గద్దల ప్రకాశరావు వేల్పులకొండ పగిడిపల్లి కాశీరావు చెరుకూరి కృష్ణారావు మేడా వెంకటేశ్వరరావు పాశం రామనాధం నాగులోంచి శ్రీను సురేష్ దేవభక్తుని వెంకటి గద్దల కొటేశ్వరవు సుందరరావు సట్టు వెంకటేశ్వరరావు బోనాల ప్రసాదు తదితరులు పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి పూలు జల్లి నివాళులు అర్పించి మాట్లాడారు రామనాధం తన ప్రసంగంలో పూజ్య గాంధీజీ  నాయకత్వంలో 200 సవత్సరాల ఆంగ్లేయ పాలన నుండి అహింసా సత్యాగ్రహం ప్రజాస్వామ్య మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధి నుంచి నదని తదుపరి అనేక దేశాల విముక్తి పోరాటాలకు స్ఫూర్తిదాయకులు గాంధీజీ అయ్యారని కొనియాడారు నేటి పాలకులు గాంధీ జీని మరువకుండా ఆయన మార్గాన్ని వీడకుండా రాజ్యాంగ బద్ధంగా పాలన చేయాలని అన్నారు అందుకు ప్రతిపక్ష స్థానంలో వున్న తెలుగుదేశం నిర్మాణాత్మక సహకారం అందిస్తుందని అన్నారు గాంధీజీ వలన దేశానికి వచ్చిన కీర్తి ప్రతిష్టలను దిగజార్చకుండా పాలన చేయాలని తెలియజేసారు నియంతృత్వ పోకడలు మాని రాజకీయ స్వాతంత్రంతో పాటు మౌలిక ఆర్ధిక సామాజిక మార్పులు తీసుకవచ్చి ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడాలని అదే గాంధీజీకి దేశం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు