ఉపాధ్యాయులకు జడ్పిటిసి శుభాకాంక్షలు

Published: Monday September 06, 2021
ఎరుపాలెం, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : యువత మానసిక వికాసం సంపాదించడం లో ఉపాధ్యాయుని పాత్ర కీలకమని ఎర్రుపాలెం మండల జడ్పిటిసి శీలం.కవిత అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయులందరికీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. భారత మొట్ట మొదటి, రెండవ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి. రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు