నూతన సభ్యులకు పంట రుణాలు పంపిణీఎర్రుపాలెం ఆగస్టు 25 ప్రజాపాలన ప్రతినిధి ఎరుపాలెం మండలం ఎర్రి

Published: Friday August 26, 2022

నూతన సభ్యులకు పంట రుణాలు పంపిణీఎర్రుపాలెం ఆగస్టు 25 ప్రజాపాలన ప్రతినిధి ఎరుపాలెం మండలం ఎర్రిపాలెం గ్రామంలో సొసైటీ కార్యాలయంలో గురువారం నాడుజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎర్రుపాలెం బ్రాంచ్ పరిధిలో గల ఎర్రుపాలెం సొసైటీ సంఘం నందు నూతన సభ్యులుకు 64 మందికి 6212000/ రూపాయలు డి.సి.సి.బి ఎర్రుపాలెం బ్యాంకు నందు పంట రుణములు క్రింద సంఘ చైర్మన్  ముల్పూరి శ్రీనివాస రావు బ్రాంచ్ మేనేజర్ మగినం వీరభద్రరావు , చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినదిఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు కడియం శ్రీనివాస రావు స్థానిక ఎంపీటీసీ ఎస్.కె మస్తాన్వలి , బ్యాంక్ సిబ్బంది అసిస్టెంట్ మేనేజర్ నాగలక్ష్మి, సూపర్వైజర్ మహేష్ , సీఈవో ఏసుబాబు , రైతులు పాల్గొన్నారు