కెవిపిఎస్ నూతన కమిటీ ఎన్నుక

Published: Tuesday April 26, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోగల మన్నెగూడలో. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో కెవిపిఎస్ నూతన గ్రామ కమిటీ ఏర్పడింది. మన్నెగూడ కివిపిస్ గ్రామ అధ్యక్షులు కొండి శంకర్. ఉపాధ్యక్షులు యాదయ్య, ప్రధాన కార్యదర్శి ఇ.జంగయ్యగ. సహాయ కార్యదర్శి మంజుల. ఈ కమిటీ 15 మందితో ఏర్పడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరత్. కేవీపిస్ జిల్లా నాయకులు ఇల్లూరి భాస్కర్ హాజరు కావడం జరిగింది... వాళ్లు మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కల్పించాలి రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరక పోగా దళిత బంద్ కూడా నియోజకవర్గానికి 100 చొప్పున ఎట్లా ప్రకటిస్తాడు... అది కరెక్ట్ కాదు అని రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు సంబంధించిన అప్లికేషన్స్ చేస్తూ ప్రతి ఒక్కరికి దళిత బందు కల్పించాలని అలాగా చేయని తరుణంలో ప్రజలందరిని ఏకం చేసి... ప్రతి మండల్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది... ఈ కార్యక్రమానికి హాజరైన కెవిపిఎస్ మండల నాయకులు బి.మాల్యాద్రి, కే.కుమార్, తదితరులు పాల్గొన్నారు