నేడే బీరుపూర్ శ్రీ లక్ష్మీనరసింహాస్వామి జాతర టెండర్లు

Published: Saturday January 29, 2022

బీరుపూర్, జనవరి 28 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కేంద్రంలో గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహా స్వామి జాతర టెండర్లు కొబ్బరికాయ బెల్లం లడ్డు పులిహోర తలనీలాలు కొబ్బరి ముక్కలు శీతాలపానీయాలు తదితర టెండర్లను శనివారం రోజున ఉదయం 10 గంటలకు దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారి కాంతారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.