ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *పెద్ద తుండ్ల గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా గ

Published: Wednesday January 11, 2023

తులేకలాన్ గ్రామంలో మదార్ సావుల దర్గా ఉర్సు ఉత్సవాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి , మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ఏర్పుల చంద్రయ్య , గ్రామస్తులు స్వాగతించి పెద్ద తుండ్ల గ్రామ ప్రజలు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్ద తుండ్ల గ్రామానికి  ఎన్నో సేవలు అందిస్తానని గ్రామస్తులకు నా వంతు సహకారాన్ని అందించి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తారని యువతకు అన్ని రంగాల్లో సహకారాలు అందిస్తారని ఆయన తెలిపారు. పెద్ద తుర్ల గ్రామం నుండి రంగారెడ్డి జిల్లా వరకు చేరుకున్న నేను రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా విధులు సక్రమంగా నిర్వహించి పెద్దతుర్ల గ్రామానికి పేరు తెచ్చి పెడతానని ఆయన మనస్ఫూర్తిగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కృపేష్ , సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు బూడిద రాంరెడ్డి , ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి , మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు బుగ్గరాములు , సర్పంచ్ యాదగిరి , ఎంపిటిసి నాగమణి , ఉపసర్పంచ్ రాజిరెడ్డి , సొసైటీ వైస్ ఛైర్మెన్ రవీందర్ రెడ్డి , యూత్ అధ్యక్షుడు  జెర్కోని రాజు , గ్రామశాఖ అధ్యక్షుడు గుజ్జ యాదగిరి , కార్యదర్శి జగదీశ్ తదితరులు.
నూతనంగా నియమితులైన జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి , మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ఏర్పుల చంద్రయ్య లకు తులేకలాన్ గ్రామపంచాయితీ పాలకవర్గం నిర్వహించిన పౌరసన్మానం.