నిరుపేద ముస్లిం మైనారిటీలకు చైన్ కాలేజీ యూనిట్ 22 అవగాహన సందస్సు

Published: Monday October 17, 2022

హైదరాబాద్, ప్రజాపాలన ప్రతినిధి:16 ముస్లిం మైనారిటీ నిరుపేద విద్యార్థులకు నిర్వచించిన చైన్ కాలేజీ గ్రూప్స్ ముస్లిం మైనారిటీల  నిరుపేద విద్యార్థులకు ఐదవ తరగతి నుంచి పీజీ, ఎం బి, ఎంబీఎస్, కాలేజీల అనేషనల్ ప్రోగ్రాములను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఏ హైమద్ మహినాదిన్ , ఎండి మహా మహద్, భారతదేశంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా పై చదువుల కొరకు  ప్రయత్నం చేయటం లేదని ఆయన తెలుపుతూ  నామాతరం చదువుకొని ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు తప్ప నిరుపేద విద్యార్థులకు చైన్ కాలేజీ విద్యా సదస్సు ధార నిరుపేద విద్యార్థులకు చైన్ గ్రూప్ విద్య సందస్సు ద్వారా  కావాల్సిన ఇస్తున్నామని పై చదువుల కొరకు విద్యా వ్యవస్థలు భారతదేశం లో  ముస్లిం   మైనారిటీలకు విద్యార్థులకు రిజర్వేషన్ నాలుగు శాతం నుండి 12 శాతం వరకు పెంచాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్ , హైమద్ మహినాదిన్ ,ఆర్టీడీ, డిపిటి ఏపీకెషన్  ఎమ్మార్ ఖాజాహం  నంబర్ అక్వనర్ , బాయి షా , టెన్త్ గ్రూప్ ఈ కార్యక్రమంలో తదిపరులు పాల్గొన్నారు.