పండిత్ దీన్ దయాల్ వేడుకల వర్ధంతి

Published: Friday February 12, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులు పండిత్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గంలో నడవాలని కంకన భధులై పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేయాలని సూచించిన పండిత్ దీన్ దయాల్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొలన్ శంకర్ రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సమ సంజీవరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం మల్లారెడ్డి, ఏనుగు రాంరెడ్డి,భాస్కర్ రెడ్డి,శురాకర్ణ రెడ్డి,కార్పొరేటర్లు గడ్డం లక్ష్మ రెడ్డి, అనిత ప్రభు, అమిత శ్రీశైలం, గౌర శ్రీనివాస్,శివ రెడ్డి, బంగారు బాబు, జనరల్ సెక్రటరీ జోరాల ప్రభాకర్, దొడ్డి మల్లికార్జున, బ్యాంక్ డైరెక్టర్ కళ్లెం లక్ష్మ రెడ్డి, నవారు శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీనివాస్, కొంతమ్ ప్రకాష్ రెడ్డి, మోతిలాల్ నాయక్, మంగపతి నాయక్, జెక్కడి జంగారెడ్డి మమత, రామకృష్ణ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి,శివ రాంరెడ్డి, రాబర్ట్, నరేష్ అరవింద్, దేవనంద్,జగన్, మహిందీర్ తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area