బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదించిన నాయకులు మధిర

Published: Friday February 03, 2023

ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలోఎర్రుపాలెం మండలం ఎర్రుపాలెం గ్రామం నందు నల్లమోతు రాజకుమార్ మానస ల వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావారామకృష్ణ  ఎర్రుపాలెం మండల ఎంపీపీ శ్రీమతి దేవరకొండ శిరీష  బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సాంబశివరావు . ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు  సకిన్వీడు సర్పంచ్ భాస్కర్ రెడ్డి  పుల్లారెడ్డి  తిరుపతి రావు  నండ్రు రవి  తక్కెలపాటి వెంకటేశ్వర్లు  చిరంజీవి  దానయ్య  పోతయ్య చంద్రమౌళి  తదితరులు పాల్గొన్నారు.