వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల వారోత్సవం ఎర్రుపాలెం

Published: Friday September 16, 2022
సెప్టెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి ఎర్రిపాలెం మండలంలో వెంకటాపురం గ్రామం గురువారం నాడు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని ఎర్రుపాలెం మండలం వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో నులిపురుగుల గల వారోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి విద్యార్థిని ప్రతి ఒక్కరు తప్పకుండా నులిపురుగులు బిళ్ళలను వేసుకోవాలని వారు అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మేకల రమేష్ వెంకటాపురం గ్రామ సెక్రెటరీ ఆశ వర్కర్లు స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
 
 
 
Attachments area