ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

Published: Friday December 03, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 2 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ లో టిపిసిసి కార్యదర్శి కొత్త కుర్మా శివ కుమార్ మంగమ్మ గార్ల తనయుడు యశ్వంత్ జన్మదినం రోజున అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి గారు, ప్రోపేసర్ కోదండ రామ్ sir గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులను సన్మానించిన కొత్త కుర్మా దంపతులు, జన్మదినం సందర్భంగా యశ్వంత్ ను ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో నాయకులు పండాల శంకర్ గౌడ్, పాండు రంగా రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు MNR యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు, బంధు మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.