శ్రీ వీర అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం కార్యక్రమం

Published: Wednesday May 04, 2022
మధిర మే 3 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడుమధిర సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వీర అభయ ఆంజనేయ స్వామి ఆత్కూరు క్రాస్ రోడ్డు, దగ్గర వెలగపూడి హనుమంతరావు పూర్ణ డాలు కృష్ణ ర నేతృత్వంలో ఈరోజు కొంకా నరసింహారావు, (రిటైర్డ్ సూపర్డెంట్ AH dept) జయలక్ష్మి దంపతుల 54వ "వివాహ మహోత్సవ రోజు" సందర్భంగా వారి అల్లుడు, కూతురు కోమటిడి శ్రీనివాసరావు, జ్యోతి కృష్ణ ర మరియు కోమటిడి నరసింహారావు ఆర్థిక సహకారంతో నిరుపేదలకు అన్నదానం వితరణ చేసినారుఈ కార్యక్రమంలో  పెద్దలు సీనియర్ వైద్యులు టిడిపి నేత వాసిరెడ్డి రామనాథం, రంగస్థల కళాకారులు పుతుంబాక కృష్ణ ప్రసాద్, మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు ప్రారంభిస్తూ అన్ని దానాల కంటే అన్నదానం మహా పుణ్యమని తెలిపారు ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం దాతల సహకారంతో అన్నదానం నిర్వాహకులు రియల్ ఎస్టేట్ వ్యాపారి వెలగపూడి హనుమంతరావు, డాలుకృష్ణ, మరియు మువ్వా రామకృష్ణ, దోర్నాల రామకృష్ణ, చల్లా సత్యనారాయణ, వేములపల్లి ప్రసాదు, దాచేపల్లి రాము యర్రా లక్ష్మణ్, కోమటి సుధాకర్, నిస్సి హరిణి, ప్రజాపాలన విలేఖరి చిరు వ్యాపార సంఘం అధ్యక్షులుపసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు పాల్గొన్నారు