వివాహ శుభకార్యంలో పాల్గొన్న టిఆర్ఎస్ జిల్లా నాయకులు కోటా రాంబాబు

Published: Monday May 16, 2022
బోనకల్ ,మే 15 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామ పడమర తండాకు చెందిన టిఆర్ఎస్ నాయకులు గూగులోతు రాములు కుమార్తె వివాహ శుభకార్యములకు టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మేకల రమేష్, నండ్రు శ్రీను, గుండ్ల రత్నబాబు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు