పోచారం మున్సిపాలిటీ 3 వవార్డు కౌన్సిలర్ చింతల రాజశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ము

Published: Saturday February 04, 2023
మేడ్చల్ జిల్లా ప్రజా పాలన ప్రతినిధి. పోచారం మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ చింతల రాజశేఖర్ జన్మదిన సందర్భంగా  పోచారం మున్సిపల్ చైర్మన్  ఛాంబర్ లో కౌన్సిలర్ చింతల రాజశేఖర్ ను శాలువాతో సత్కరించి  బొకే అందించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన చైర్మన్ బోయపల్లి

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్నేహశీలి మృదుస్వభావి నటుడు దర్శక నిర్మాత రాజకీయవేత్త త్రీ స్టార్ రాజశేఖర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఇలాంటి  వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కమిషనర్ ఏ సురేష్ పోచారం మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్యా నాయక్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అక్రమ్ అలీ నాయకులు బద్దం జగన్మోహన్ రెడ్డి నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసినారు