రోటరీ జిల్లా ట్రైనింగ్ అసెంబ్లీ సమావేశానికి హాజరైన అసిస్టెంట్ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాశ్

Published: Monday June 20, 2022
హైదరాబాద్ 19 జూన్ ప్రజాపాలన: 
వివిధ జిల్లాల నుంచి రోటరీ జిల్లా ట్రైనింగ్ అసెంబ్లీ 2022-23 కు రోటరీ గవర్నర్ లు మరియు సభ్యులు వచ్చారు.
 
హైదరాబాద్, గచ్చిబౌలి, షేరటన్ హోటల్ లో ఆదివారం నాడు   జరుగుతున్న రోటరీ జిల్లా ట్రైనింగ్ అసెంబ్లీ 2022-23 కు వివిధ జిల్లాల నుంచి రోటరీ క్లబ్ గవర్నర్ లు రొటేరియన్ సభ్యులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అసిస్టెంట్ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి మరియు వారి బృందం హాజరు అయ్యారు.