తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

Published: Wednesday February 22, 2023

 

బోనకల్, ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో కల్లుగీత కార్మికుడు అను బోతు వీరబాబు (35) ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వీరబాబు వృత్తిరీత్యా ప్రతిరోజు లాగానే ఉదయాన్నే కల్లు గీసేందుకు తాటి చెట్టు ముకు ముత్తాదుతో చెట్టు ఎక్కేందుకు వెళ్లి ఎక్కుతుండగా సగం చెట్టు ఎక్కగానే నడుముకున్న ముత్తాదు తెగి ప్రమాదవశాస్తు జారిపడ్డాడు. నడుముకి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించగా 108 అక్కడికి చేరుకొని ప్రధమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కొరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోనకల్, ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో కల్లుగీత కార్మికుడు అను బోతు వీరబాబు (35) ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వీరబాబు వృత్తిరీత్యా ప్రతిరోజు లాగానే ఉదయాన్నే కల్లు గీసేందుకు తాటి చెట్టు ముకు ముత్తాదుతో చెట్టు ఎక్కేందుకు వెళ్లి ఎక్కుతుండగా సగం చెట్టు ఎక్కగానే నడుముకున్న ముత్తాదు తెగి ప్రమాదవశాస్తు జారిపడ్డాడు. నడుముకి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించగా 108 అక్కడికి చేరుకొని ప్రధమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కొరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.