గ్రామంలో నూతనంగా ఫర్టిలైజర్ దుకాణం ప్రారంభం

Published: Monday June 07, 2021
పరిగి, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సoపల్లి గ్రామంలో సేవాలాల్ సీడ్స్ పెస్టిసైడ్స్ మరియు పర్టీసైడ్స్ సమయం మందుల షాప్ కొత్తగా ప్రారంభం అయ్యింది. గ్రామంలో శ్రీ సాయి మెడికల్ పక్కన దిర్సoపల్లి తండాకి చెందిన నేనవత్ సునీల్ అనే యువకుడు గ్రామంలో ఈ నూతన షాప్కి శ్రీకారం చుట్టాడు. వ్యవసాయనికి వాడే అన్నిరకాల మందులు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. అలాగే గ్రామంలో ఎవరికైనా అవసరం ఉన్న తన నెంబర్ 91335 88478 కి సంప్రదించాలని అన్నారు. ఆదివారం ఈ షాప్ ప్రారంభం కాగా  షాప్ ప్రారంభోత్సవనికి తండా పెద్దలు మరియు గ్రామ పెద్దలు హాజరయ్యారు.