చౌటుప్పల్ డిసెంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి)

Published: Friday December 09, 2022

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో 27 వరోజు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన చెరకు లింగస్వామి గౌడ్, రమ్య, దంపతుల ప్రధమ పుత్రుడి అఖిలేష్ గౌడ్, పుట్టినరోజు సందర్భగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు వారికి వారి కుటుంబానికి అష్ట అయిశ్వర్యాలు అయీరు ఆరోగ్యాలు ప్రసాదించాలని అయ్యప్పస్వామిని మనసారా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో గురుస్వాములు తొర్పునూరి నర్సింహ్మ గౌడ్, చెవగొని మహేష్ గౌడ్, కళ్లెం నాగరాజు గౌడ్, చెరకు అశోక్ గౌడ్, బత్తుల మల్లేష్ గౌడ్, జోర్క నగేష్, దేశగోని రాజు, సుంకరి జంగయ్య గౌడ్, మచ్చ సాగర్, మేకల అనిల్, చెవగొని గణేష్ గౌడ్, సిలివేరు రాజు, చింతల జగన్, చెరకు రాకేష్ గౌడ్, బెల్లి కృష్ణ, మార్గం శేఖర్, మీసాల శ్రీకాంత్, బొల్లు ప్రవీణ్, సన్నిదానం స్వాములు అన్నప్రసాదం స్వీకరిస్తున్న అయ్యప్పస్వామి మలదారులు పాల్గొన్నారు.