మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రచారం

Published: Saturday October 08, 2022
 మేడిపల్లి, అక్టోబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)
 నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్  అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్ రెడ్డి,డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,సీనియర్ నాయకులు పప్పుల అంజి రెడ్డి ఇంటింటా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో
కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు,సీనియర్ నాయకులు,యూత్ సభ్యులు,తెరాస పార్టీ అభిమానులు,మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area